Friday, May 2, 2008

మళ్ళీ కనిపించవా??...!!

Nenu mottamodati saariga rasukunna kavitha....
--------------------------------------------------------------
మళ్ళీ కనిపించవా??...!!

కలలొ కనిపించావు
చిరునవ్వులు చిందించావు

తట్టిలేపావు నా హ్రుదయాన్ని
మరిచిపొయాను నీ రూపాన్ని

అవును..

మరిచాను నీ రూపాన్ని
మరిచాను నీ నవ్వుని

కాని....
మరువలేదు ఆ ఆనందాన్ని
మరువలేను ఆ అనుభూతిని

అందుకే...

ప్రతి రేయిని నిద్రిస్తున్నా
ప్రతి కలలొ నిను వెతుకుతున్నా

వెతుకుతూనే ఉన్నా!వెతుకుతూనే ఉంటా!!
--------------------------------------------------------------

No comments: