Friday, May 2, 2008

ఫ్రేమ....స్నేహం....

ఫ్రేమ....స్నేహం....

ఫ్రేమ....స్నేహం....
ఫ్రేమ లేని స్నేహం నిలువలేదు...
స్నేహం లేనిదే ఫ్రేమ చిగురించలేదు...
స్నేహాన్ని బలపరిచేది ప్రేమ
ప్రేమకి బలాన్నిచ్చేది స్నేహం
స్నేహాన్ని కొలవలేము..నిలుపుకొవడం తప్ప
ప్రేమని వర్ణించలేము..అనుభవించడం తప్ప
అట్టే భేదాన్ని ప్రశ్నించుకోక నేస్తమా...
వెతుక్కొ రెంటిలొ.. రెండిటినీ మిత్రమా...

No comments: